Today Gold and Silver Rates : బంగారం ధరలు శనివారంతో పోలిస్తే ఆదివారం స్వల్పంగా రూ.150 మేర తగ్గాయి. ఇక ఆదివారం నాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,450గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,140 ఉంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉన్నాయి. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,100గా ఉన్నాయి.
వెండి ధర భారీగా తగ్గింది. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.65,500 ఉండగా చెన్నై, హైదరాబాద్‌లలో కిలో వెండి ధర రూ.65,500 ఉంది. అలాగే ముంబై, కోల్‌కతా, ఢిల్లీలో రూ.61,200గా వెండి ధరలు ఉన్నాయి.
ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరల వివరాలను పైన తెలియజేయడం జరుగుతుంది. ధరల వివరాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయనే విషయాన్ని గమనించగలరు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…