Samantha : ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినా అది సమంత – నాగ చైతన్య విడాకుల గురించే అయి ఉంటోంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడపోవడం ఏంటన్న చర్చ నడుస్తోంది. పెళ్లి రోజుకు సరిగ్గా నాలుగు రోజుల ముందు తాము ఇక కలసి ఉండలేమని ప్రకటించి అభిమానులను నిరాశలో ముంచేశారు. వీళ్లు ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెబుతున్నారు.
కొందరు ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ అని చెబుతుండగా, మరికొందరు పబ్లిసిటీ డిజైనర్ కారణం అంటున్నారు. తాజాగా పిల్లల విషయంలోనే వారిద్దరు విడిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది కరోనా సమయంలో సమంత, నాగ చైతన్య సినిమాలు లేని కారణంగా ఇంటికే పరిమితయ్యారు. ఈ క్రమంలో పిల్లల కోసం ప్లాన్ చేయమని అక్కినేని ఫ్యామిలీ చెప్పడంతో అందుకు సమంత ససేమీరా అని చెప్పుకొచ్చిందట.
తనకు పిల్లలు కనాలనే ఉద్దేశం ఇప్పట్లో లేదని.. అసలు పిల్లల్ని కనను అంటూ చెప్పేసరికి.. అక్కినేని ఫ్యామిలీ షాక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. కచ్చితంగా పిల్లలు ఉండాల్సిందే.. అంటూ కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ సమంతకు చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించినా కూడా.. ఆమె వినడానికి సిద్ధంగా లేదని.. చివరికి విడాకులు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తాయని.. ఇరు కుటుంబాలు నమ్మడంతో ఇంతదాకా వచ్చినట్టు కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…