RRR : ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR &colon; దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే&period; ఆయన తీసిన సినిమా వస్తుందంటే చాలు&period;&period; అభిమానులతో పాటు&period;&period; సినీ నటులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తారు&period; రాజమౌళి సినిమాలో ఏ చిన్న పాత్ర దొరికినా చాలు అనుకుంటారు&period; అలాంటిది మరి రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం వస్తే &quest; ఎవరైనా ఎగిరి గంతేస్తారు&period; టాలీవుడ్ మాత్రమే కాదు&period;&period; బాలీవుడ్ సూపర్ స్టార్స్ సైతం ఇదే కోరుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల రామ్ చరణ్&comma; ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో జక్కన్న తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్&period; ఈ మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది&period; అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్&comma; కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌à°² నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు&period; ఇదిలా ఉంటే&period;&period; ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్&comma; బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిన విషయమే&period; అయితే వీరికంటే ముందు రాజమౌళి పలువురు స్టార్ హీరోయిన్లను ఈ సినిమా కోసం సంప్రదించారట&period; అయితే కొన్ని కారణాల వలన వారు ఆర్ఆర్ఆర్ సినిమాను రిజెక్ట్ చేశారట&period; మరీ ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30842" aria-describedby&equals;"caption-attachment-30842" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30842 size-full" title&equals;"RRR &colon; ఆర్ఆర్ఆర్ మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా&period;&period;&quest;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;08&sol;rrr&period;jpg" alt&equals;"these actresses missed rrr movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30842" class&equals;"wp-caption-text">RRR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సీత పాత్ర కోసం మొదటిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను జక్కన్న సంప్రదించగా&period;&period; ఆమె డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ వదులుకున్నారని టాక్&period; ఆ తర్వాత పరిణీతి చోప్రాను తీసుకోవాలనుకున్నారు&period; అయితే ఆమె వరుస సినిమాలతో బిజీ గా ఉండటంతో&period;&period; ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది&period; చివరికి సీత పాత్రలో ఆలియా భట్ తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరోవైపు ఎన్టీఆర్‌కు జోడీగా మొదటగా అమీ జాక్సన్‌ను జక్కన్న సంప్రదించార‌ట‌&period; ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె ప్రాజెక్ట్‌కు నో చెప్పాల్సి వచ్చింది&period; బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్ కైఫ్‌ను కూడా సంప్రదించగా&period;&period; ఆమె కూడా అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది&period; ఆ తర్వాత బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్‌ను తీసుకోవడం జరిగింది&period; అనూహ్యంగా షూట్ మొదలైన కొద్ది రోజులకే ఆమె కూడా తప్పుకుంది&period; దీనితో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కింది&period; ఎన్టీఆర్ కు జోడీగా మోరిస్ సెట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM