Unstoppable With NBK : వెండితెరపై సెన్సేషన్స్ క్రియేట్ చేసిన బాలకృష్ణ ఇప్పుడు ఆహా కోసం హోస్ట్‌గా మారిన విషయం తెలిసిందే. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే షో ఆహాలో ప్రసారం అవుతుండగా, ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబు సందడి చేయగా రెండవ ఎపిసోడ్ లో నాచురల్ స్టార్ నాని హాజరు అయ్యాడు. మోహన్ బాబు, నాని లు వచ్చిన రెండు ఎపిసోడ్స్ కు కూడా మంచి స్పందన వచ్చింది.
ఇక మూడో ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసినట్టు తెలియగా, దీనికి చిన్న బ్రేక్ వచ్చినట్టు సమాచారం. మూడవ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు కాస్త సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ శుక్రవారం అన్ స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ లేకపోవచ్చు అంటున్నారు. బాలయ్యకు చిన్న సర్జరీ అవ్వడంతోపాటు విజయ్ దేవరకొండ అమెరికాకు లైగర్ షూటింగ్ కోసం వెళ్లాడు. ఆయన వచ్చాక మూడో ఎపిసోడ్ షూట్ చేసి స్ట్రీమ్ చేయనున్నారని అంటున్నారు.
మరోవైపు బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి చేస్తున్న చిత్రం అఖండ. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, పైగా అఘోరాగా కనిపించనున్నట్లు తెలిసినప్పటి నుంచీ ఆ ఆసక్తి మరింత పెరిగింది.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనుంది. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు బాలయ్య 107వ సినిమా లాంచ్ కాగా, త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…