Anasuya : అన‌సూయ‌ను వేధిస్తున్న వ్య‌క్తి ఇత‌నే.. అన్నంత ప‌ని చేసిన రంగ‌మ్మ‌త్త‌..

<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">Anasuya &colon; గత కొంతకాలంగా వార్తలకు దూరంగా ఉంటున్న   à°…నసూయ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది&period;  సోషల్ మీడియాలో అనసూయపై నెగిటివిటీ&comma; ట్రోల్స్ అధికం కాగా అనసూయ తిరిగి పోరాటం చేస్తున్నారు&period; తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు అనసూయ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది&period; ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు కూడా చేసినట్లు చెబుతున్నారు&period;<&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">సాయి రవి 267 ఐడీతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ ద్వారా  హీరోయిన్స్ పోటోలు పెడుతున్నట్లుగా వెళ్లడయ్యింది&period; <&sol;span>ఈ నేపథ్యంలో తన ఫోటోలు కూడా వాటిలో ఉన్నట్లు గుర్తించిన అనసూయ ఈ నెల 17à°µ తేదీన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది&period; వీర్రాజు మీద  354 &lpar;A&rpar;&lpar;D&rpar;&comma; 559 ఐపిసి సెక్షన్ 67 67&lpar;A&rpar; ఐ టి యాక్ట్ 2000 2018  చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు&period; సదరు వ్యక్తి ఫేస్బుక్&comma; ఇంస్టాగ్రామ్&comma; ట్విట్టర్ లలో టాలీవుడ్ హీరోయిన్స్ ఫోటోలు పెట్టి అసభ్యకరమైన రాతలు రాస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36174" aria-describedby&equals;"caption-attachment-36174" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36174 size-full" title&equals;"Anasuya &colon; అన‌సూయ‌ను వేధిస్తున్న వ్య‌క్తి ఇత‌నే&period;&period; అన్నంత à°ª‌ని చేసిన రంగ‌మ్మ‌త్త‌&period;&period; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;anasuya-3&period;jpg" alt&equals;"the person anasuya complained about arrested by police " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36174" class&equals;"wp-caption-text">Anasuya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">సినీ పరిశ్రమలోని హీరోయిన్లు&comma; యాంకర్స్  టార్గెట్ చేస్తూ వారి  ఫోటోలను సేకరించి అసభ్యంగా రాతలు రాస్తున్నట్లుగా దర్యాప్తులో వెళ్లడయ్యింది&period; కేవలం అనసూయ మాత్రమే కాదు నటి రోజా&comma; విష్ణు ప్రియ&comma; రష్మీ&comma; ప్రగతి వంటి వారి ఫోటోలను కూడా వాడుతూ దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు&period; అనసూయ ఫిర్యాదును కేసుగా నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి  సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు<&sol;span><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><span style&equals;"font-weight&colon; 400&semi;">వీర్రాజు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అనసూయ సంతోషం వ్యక్తం చేస్తున్నారు&period; ఇలాంటి వారు అభ్యకరమైన కామెంట్స్ తో మానసిక వేదనకు గురి చేస్తున్నారు&period; ఇలానే సోషల్ మీడియా వేధింపులకు పాల్పడుతున్న మిగతవారు కూడా భయపడాలనే ఉద్దేశంతో తన అకౌంట్ లో వీర్రాజు ను అరెస్ట్ చేసిన విషయాన్ని షేర్ చేసానని అనసూయ పేర్కొన్నారు&period; మరీ ఈ అరెస్ట్ తో అయినా ఆమెను ట్రోల్ చేస్తున్నవారు భయపడతారని అనసూయ నమ్ముతున్నారు&period; మరి ఏ మేరకు అనసూయ విజయం సాధించారో వేచి చూడాలి&period;<&sol;span><&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM