Taraka Ratna : నందమూరి తార‌క‌ర‌త్న ఇండ‌స్ట్రీలో ఎందుకు నిల‌దొక్కుకోలేక‌పోయాడు.. కార‌ణాలు ఇవే..!

Taraka Ratna : నందమూరి హీరో తారకరత్న నారా లోకేష్ పాద యాత్రలో గుండెపోటుకు గురైన క్రమంలో ఆయనకు ప్రస్తుతం ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా శ్వాసను కృత్రిమంగా అందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. తారకరత్న గుండెలో దాదాపు 95 శాతం బ్లాక్ అయిందని, మొత్తంగా గుండె పని చేయడం లేదని అంటున్నారు. తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తుండ‌గా, ఆయ‌న ఆరోగ్యంపై అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మెలేనా అనే వ్యాధితోనూ బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు.

తార‌క‌ర‌త్న‌కు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయాడు. ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో తార‌క‌ర‌త్న ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌చ్చింది. కానీ ఆ త‌ర‌వాత తార‌క‌త‌ర్న కెరీర్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలు చేయ‌లేదు. ఒక‌టో నెంబ‌ర్ కుర్రాడు సినిమా అప్పుడు చాలా ప్ర‌క‌టించిన కూడా కొన్ని సెట్స్ మీద‌కు వెళ్లలేదు. ఇటీవ‌ల తార‌క‌ర‌త్న స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టించి మెప్పిస్తున్నాడు. మ‌హేశ్ బాబు హీరోగా న‌టిస్తున్న ఓ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం తార‌కర‌త్న‌కు ద‌క్కిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

Taraka Ratna

అయితే ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసే తార‌క‌ర‌త్న ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వ‌క‌పోవ‌డానికి కొన్నికార‌ణాలు ఉన్నాయంటూ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తార‌క‌ర‌త్న బ‌క్క‌ప‌లుచ‌గా ఉన్నాడు కాబ‌ట్టి అత‌డి ఎంట్రీ లుక్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోయింది. మొద‌టిసినిమా కోదండ‌రామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో చేయ‌గా ఆ త‌ర‌వాత సినిమాల‌న్నీ కొత్త‌ద‌ర్శ‌కుల‌తో చేయ‌డం వ‌ల్ల మైన‌స్ అయ్యింద‌ట‌. అంతే కాకుండా నంద‌మూరి ఫ్యామిలీ స‌పోర్ట్ కూడా తార‌క‌ర‌త్న‌కు బ‌హిరంగంగా ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల‌న అత‌నికి మైన‌స్ అయింది. ప్రేమ పెళ్లి చేసుకున్న కార‌ణంగానే అత‌డిని నంద‌మూరి ఫ్యామిలీ కొన్నాళ్లు దూరం పెట్టింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM