Tammareddy Bharadwaja : చిరంజీవిపై త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సంచ‌ల‌న కామెంట్స్‌.. అలా చేస్తే ప‌రువుపోతుంద‌న్నారు..

Tammareddy Bharadwaja : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఒకప్పుడు నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ఎన్నో సినిమాల‌ను తెర‌కెక్కించారు. ఆయ‌న సినిమాలు ఎంతో వైవిధ్య‌భ‌రితంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆయ‌న సినిమాల‌ను తీయ‌డం లేదు. కానీ సినిమా రంగానికి చెందిన విష‌యాల‌పై స్పందిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. చిరంజీవి స‌హా కొంద‌రు హీరోలు, ద‌ర్శ‌కులు గ‌తంలో సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి ఏపీలో థియేట‌ర్ల‌లో టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచాల‌ని.. సినిమా రంగానికి చెందిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు. అయితే దీనిపైనే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్పందించారు.

చిరంజీవి సినిమా ఇండ‌స్ట్రీకి పెద్ద‌రికం తీసుకుని వారి స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం కృషి చేస్తున్నారు. బాగానే ఉంది. కానీ ప్ర‌స్తుతం థియేట‌ర్ల విష‌యానికి వ‌స్తే టిక్కెట్ల ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటేనే మంచిది. క‌రోనా కార‌ణంగా ఓటీటీలు రావ‌డంతో ప్రేక్ష‌కులు వాటికి అల‌వాటు ప‌డిపోయారు. అలాంటి స్థితిలో వారిని సామాన్యంగా థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డ‌మే క‌ష్టం. అలాంటిది టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే వారు ఎలా వ‌స్తారు ? ఇది న‌ష్టానికి దారి తీస్తుంద‌ని ముందే చెప్పాను. అలాగే జ‌రిగింది.. అంటూ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ పేర్కొన్నారు.

Tammareddy Bharadwaja

సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉంటే ప్రేక్ష‌కులు చూడ‌ర‌ని.. ఈ విష‌యంలో చిరంజీవి నిర్ణ‌యం త‌ప్ప‌ని అన్నారు. ఆయ‌న అస‌లు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌కుండా ఉండాల్సింద‌ని అన్నారు. ఈవిధంగా ఇంకోసారి చేసి సినిమా ఇండ‌స్ట్రీ ప‌రువు తీయ‌వ‌ద్ద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

అయితే టిక్కెట్ల ధ‌ర‌లు అధికంగా ఉన్నా స‌రే కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, విక్ర‌మ్ వంటి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అందువ‌ల్ల సినిమాలో క‌థ బ‌లంగా ఉంటే అప్పుడు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచినా ప్రేక్ష‌కులు చూస్తారు. కానీ సినిమా బాగా లేక‌పోతే అది ఎంత పెద్ద సినిమా అయినా స‌రే ప్రేక్ష‌కులు తిర‌స్క‌రిస్తారు. ఈవిష‌యం ఆచార్య‌, రాధేశ్యామ్ చిత్రాల విష‌యాల్లో రుజువు అయింది. అయితే ఉన్న‌ట్లుండి త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఈ వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌నే విష‌యం మాత్రం అంతుబ‌ట్ట‌డం లేదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM