Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నా షార్ట్ టైంలోనే అశేషమైన ప్రేక్షకాదరణ పొందింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన తమన్నా ఇప్పుడు వెబ్ సిరీస్‌లతో పాటు బుల్లితెర షోస్ కూడా చేస్తోంది. గత కొద్ది రోజులుగా మాస్టర్ చెఫ్ కార్యక్రమంతో సందడి చేస్తూ వస్తున్న తమన్నాకు కార్యక్రమం నిర్వాహకులు పెద్ద షాక్ ఇచ్చారు. మాస్టర్ చెఫ్ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించగా, తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు.
మొదట్లో మంచి టీఆర్పీ సాధించిన ఈ షో రాను రాను అంతగా అలరించలేకపోయింది. దీంతో నిర్వాహకులు అనసూయతో ప్లాన్ చేయగా, దీనిపై తమన్నా అసంతృప్తి వ్యక్తం చేసిందట. ఓ ఆంగ్ల జాతీయ దిన పత్రిక కథనం ప్రకారం.. తనను తొలగించడంపై తమన్నా తీవ్ర అసంతృప్తితో ఉందట. ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీకి తన లాయర్ చేత నోటీసులు పంపించింది. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసుల్లో పేర్కొంది.. అని వెల్లడైంది.
తమన్నా షో నుండి వెళ్ళిపోయాక జెమినీ టివి వారు ఆమెతో కమ్యూనికేషన్ లో లేరట. అయితే ఆమెకు రెమ్యునేషన్ ఎగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాలని బాకీ మొత్తం పెండింగ్ ఉందని, ఇంకా రాలేదని వినిపిస్తోంది. తన టీమ్ ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేసి, సమాధానం చెప్పటం లేదని తమన్నాకు కోపం వచ్చిందట. దాంతో తమన్నా లీగల్ యాక్షన్ కు సిద్ధమైందని అంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాలంటే అఫిషియల్ గా ప్రకటన రావాల్సిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…