Tamannaah : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. భారీ చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తోంది. బాహుబలి తర్వాత తమన్నాకు భారీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. అటు బాలీవుడ్ లోనూ వరుస ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంటోంది. తమన్నా అందాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంత వయసు వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
అంతేకాదు తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీలకు కూడా హార్ట్ బీట్ పెంచేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తమన్నా కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. తాజాగా చేసిన ఫోటోషూట్ కుర్రాలను కవ్విస్తుంది. అంతేకాదు చిత్రవిచిత్రంగా ఉంది. టైట్ ఫిట్ లో విభిన్నమైన డ్రెస్సులో మెరిసింది. శరీరానికి అతుక్కుని ఉన్నట్టుగా ఈ స్కిన్ టైట్ ఫిట్ డ్రెస్ లో తమన్నా హొయలు మామూలుగా లేవండోయ్.. ఈ హాట్ ఫోటోషూట్స్ చూస్తున్న కుర్రాళ్ళు తమన్నా లోపలి అందాలు బయటపడకపోయినా లోపల ఏం అందాలు ఉన్నాయో బయటపడేటట్లు క్లియర్ గా కనిపించేలా ఉన్నాయి అంటున్నారు.

ఈ మిల్క్ బ్యూటీ గ్లామర్ ముందు యంగ్ హీరోయిన్ల అందాలు కూడా వేస్ట్ అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సత్యదేవ్ తో కలిసి గుర్తుందా శీతాకాలం సినిమా చేస్తోంది. వీటితో పాటు బాలీవుడ్ లో తమన్నా నటించిన బబ్లీ బౌన్సర్, భోలే చుడియా, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.