Sunny Leone : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాటెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ సన్నీ లియోన్.. హాట్ లుక్ లో కనిపించింది. అయితే ఈ ఫోటోలో ఆమె స్వర్గంలో ఉండే దేవకన్యలా కనిపించిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో ఇప్పటివరకు హైయ్యేస్ట్ వ్యూస్ ని, లైక్స్ ని సొంతం చేసుకుని ట్రెండ్ అవుతోంది. సన్నీలియోన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అలాగే పాజిటివ్ కామెంట్స్ తో ఆమెను ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ ఫోటోని సన్నీ ఇంట్లోనే తీయించుకుంది.
స్విమ్మింగ్ పూల్ దగ్గర ఓ అందమైన శిల్పంలా నిలబడి ఉన్న సన్నీ లియెన్ ని చూసిన వారు వావ్ అనకుండా ఉండలేకపోతున్నారు. సన్ లైట్ లో ఎంతో అందంగా కనిపిస్తోంది.. అంటూ పేర్కోంటున్నారు. సన్నీ లియోన్ ఈ ఫోటోతోపాటుగా ఓ మెసేజ్ ని కూడా షేర్ చేసుకుంది. ముంబైకి మంచి వాతావరణాన్ని అందించండి. మా ఇంట్లో ఇంతటి అందమైన స్వర్గం లాంటి ప్లేస్ ని కలిగి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని.. అది తనకు వరంలాంటిదని సన్నీ లియోన్ పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో కనిపించే స్విమ్మింగ్ పూల్ ని సన్నీ లియోన్ ఎంతో ఇష్టంగా డిజైన్ చేయించుకుందట. తన పర్సనల్ పూల్ కోసం ముంబై సిటీ కనిపించేలా ఓ గాజు గ్లాస్ తో ఫెన్సింగ్ చేయించింది. తన భర్త డేనియల్ తోపాటుగా దత్తత తీసుకున్న పిల్లలు నోహ్, అషర్, నిషాలతోపాటుగా సన్నీ లియోన్ హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్ తో, సినిమాలతో బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…