Sunny Leone : సన్నీ లియోన్ అంటే ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. కానీ ఈమె పలు సినిమాల్లో నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈమెకు భారత్‌లో అనేక కోట్ల మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక సన్నీ లియోన్ పెద్దగా వార్తల్లో కనిపించదు. కానీ అప్పుడప్పుడు ఫొటోషూట్స్ చేస్తూ.. వెకేషన్స్‌లో ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్‌గానే ఉంటుంది.

ప్రస్తుతం సన్నీ లియోన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బీచ్‌లో స్విమ్మింగ్ పూల్ వద్ద అందాలను ఆరబోస్తూ సన్నీ లియోన్ దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సన్నీ లియోన్ బీచ్ ఫొటోలను చూస్తుంటే నిజంగానే అందరికీ మతులు పోతున్నాయి. ప్రతి ఒక్కరూ అలా బీచ్‌లో ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు.
Sunny Leone : పూల్ పక్కన పడుకుని కవ్విస్తోంది..
పింక్, గ్రే కలర్ మోనోకినీ ధరించిన సన్నీ లియోన్ స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకుని కవ్విస్తోంది. ఆమె ధరించిన డ్రెస్ స్టైలిష్ గా ఉండడం విశేషం. చుట్టూ అద్భుతమైన బీచ్ లుక్ ఎంతో ఆకట్టుకుంటోంది.
ఇక ఈ ఫొటోలను షేర్ చేసిన సన్నీ లియోన్ కాప్షన్ కూడా పెట్టింది. ది పర్‌ఫెక్ట్ సండే అని పోస్ట్ చేసింది. సన్నీ లియోన్ షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి.