Sudigali Sudheer : బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తోంది. ఈ కార్యక్రమానికి సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా సీనియర్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
వచ్చేవారం దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు.. ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు కావడంతో ఆయన గురించి స్కిట్ చేశారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వం వహించిన నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను ఒకే టికెట్ పై చూడాలనుకుంటున్నారా ? అంటూ ఆటో రాంప్రసాద్ ను ఇన్‌వైట్ చేస్తారు.
కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర, విక్రమార్కుడు, మర్యాద రామన్న, ఈగ చిత్రాలను ఆటో రాంప్రసాద్ ఒకే స్కిట్ లో చూపించి ప్రేక్షకులను అలరించాడు. ఇక రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సెట్ లో కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…