Srikanth : ఊహ‌తో విడాకులు.. క్లారిటీ ఇచ్చేసిన శ్రీ‌కాంత్‌.. ఏం అన్నారంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Srikanth &colon; గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది&period; హీరో శ్రీకాంత్&comma; ఊహ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి&period; తాజాగా శ్రీకాంత్ విడాకులు తీసుకుంటున్నారనే పుకారుపై స్పందించారు&period; అందంతా ఫేక్ న్యూస్ అంటూ తీవ్రంగా ఖండించారు&period; గతంలో కూడా ఇలానే ఓ ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు&period; మళ్లీ ఇప్పుడు ఇలాగే న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని శ్రీకాంత్ మండిపడుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీకాంత్&comma;  ఊహ 1997లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు&period; అప్పటి నుంచి వీరి వైవాహిక బంధం ఎంతో ఆనందంగా సాగుతోంది&period; వీరికి ఇద్దరు అబ్బాయిలు&comma; ఒక అమ్మాయి ఉన్నారు&period; పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా నిర్మల కాన్వెంట్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు&period; అలాగే పెళ్ళిసందD చిత్రంలో కూడా రోషన్ హీరోగా నటించాడు&period; అయితే గత రెండ్రోజులుగా హీరో శ్రీకాంత్&comma; ఊహ విడిపోతున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36047" aria-describedby&equals;"caption-attachment-36047" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36047 size-full" title&equals;"Srikanth &colon; ఊహ‌తో విడాకులు&period;&period; క్లారిటీ ఇచ్చేసిన శ్రీ‌కాంత్‌&period;&period; ఏం అన్నారంటే&period;&period;&quest; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;srikanth-ooha&period;jpg" alt&equals;"Srikanth getting divorce with ooha he has given clarity " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36047" class&equals;"wp-caption-text">Srikanth<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయని&comma; ఆర్థికపరమైన ఇబ్బందులే వీరి మధ్య గొడవలకు కారణమని వార్తలు ప్రచారం అవుతున్నాయి&period; కేవలం ఈ కారణాల వల్లే శ్రీకాంత్ విడాకులు తీసుకుని విడిపోతున్నారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి&period; ఈ వార్త ఊహా తెలియడంతో విషయం కాస్త శ్రీకాంత్ వరకు వెళ్ళింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిపై శ్రీకాంత్ తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ విమర్శలను తీవ్రంగా ఖండించారు&period; శ్రీకాంత్ మాట్లాడుతూ&period; ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలు అని మండిపడ్డారు&period; గతంలో కూడా ఇలాగే నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు&period; ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ మరో న్యూసెన్స్ క్రియేట్ చేశారు&period; కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ &comma; వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది&period; ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు&comma; ఆందోళన పడవద్దని తనను ఓదార్చాను&period; కేవలం మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల బంధువుల సైతం మాకు కాల్ చేసి వార్త నిజమేనా అనే విషయాన్ని అడుగుతున్నారు&period; దీనికి వివరణ ఇచ్చుకోవడం వల్ల మాకు మరో న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పుకార్లు మా కుటుంబానికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి&period; దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఇకపైనైనా ఆపండి&period;&period; నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు ప్రచారం చేస్తున్నారంటూ శ్రీకాంత్ మండిపడ్డారు&period; ఈ ఫేక్ న్యూస్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేస్తున్నాను అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు&period; ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు శ్రీకాంత్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Mounika

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM