Sri Reddy : నటి శ్రీరెడ్డి అప్పట్లో టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆమె దెబ్బకు సినీ పెద్దలు జడుసుకున్నారు. దెబ్బకు దిగి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ కమిటీ ఎటు పోయిందో, దాని పరిస్థితి ఏమిటో ఇప్పుడు తెలియదు కానీ.. శ్రీరెడ్డి మాత్రం ఆ వివాదం ద్వారా బాగా పాపులర్ అయింది. ఇక ఇప్పుడు చెన్నైకి మకాం మార్చిన ఆమె వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
శ్రీరెడ్డి తాజాగా మామిడి తోటలో నూడుల్స్ చేసి అలరించింది. తోటలో చిలక కొట్టిన జామకాయలు, ఉసిరికాయల గురించి తెలియజేసింది. అంతేకాదు.. తోటలో మామిడి పళ్లను ఏరింది. వయ్యారాలను ఒలకబోసింది. మీక్కూడా ఈ కాయలు కావాలా.. అని అడిగింది. తన అందాలను ప్రదర్శిస్తూ వంట చేసింది. ఇలాంటి వాతావరణం చూస్తే ఒళ్లు ఎంతగానో పులకరిస్తుందని చెప్పింది. ఇక పల్లెటూరి రుచుల్లో పిల్లల కోసం నూడుల్స్ చేసింది.
కాగా శ్రీరెడ్డి నూడుల్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముందుగా ఆమె అందుకు గాను కూరగాయలను కట్ చేసింది. తరువాత వాటితో నూడుల్స్ చేస్తూనే మరోవైపు సీనియర్ జంట నరేష్, పవిత్ర లోకేష్‌పై సెటైర్లు వేసింది. అయితే శ్రీరెడ్డికి ఇలా సెటైర్లు వేయడం కొత్తేమీ కాదు. ఆమె ఇతర విషయాలను మాట్లాడుతూనే వేరే విషయాలపై కూడా చాలా తెలివిగా కౌంటర్ వేస్తుంటుంది. ఈ మధ్య ఆమె నాగబాబు కుమార్తె నిహారికపై చేసిన కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. కాగా శ్రీరెడ్డి చేసిన నూడుల్స్ తాలూకు వీడియోను ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…