Sri Reddy : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారారు. కొందరు తమ టాలెంట్‌ని చూపిస్తూ ఫేమస్ కాగా, శ్రీ రెడ్డి లాంటి వారు నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ, బోల్డుగా ఉంటూ పాపులర్ అయ్యారు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియా ద్వారా రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. పవన్ కళ్యాణ్, నాని, దగ్గుబాటి హీరోలపై సంచలన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటుంది.
సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీరెడ్డి చేసిన సినిమాలు తక్కువే కానీ.. ఆమె తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది. దీనికి కారణం పలువురు హీరోలు, స్టార్ హీరోయిన్లపై వివాదాస్పద స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వడమే. అంతేకాదు, రాజకీయ నాయకులను సైతం వదలి పెట్టలేదు. నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మందిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి.
ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి కాలం వెళ్ళ దీస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా రాజకీయ అంశాలు, సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయే ఈ భామ ఆ మధ్య కొన్నాళ్లపాటు అనారోగ్యం బారిన పడింది. ఇప్పుడు కోలుకున్న ఈ ముద్దుగుమ్మ వంటల ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఎప్పటికప్పుడు తన అందాలను ప్రదర్శిస్తూ రచ్చ చేసే ఈమె తాజాగా తన బాడీలోని ఎద భాగాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీరెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ గ్లామరస్ ఫోటోను షేర్ చేసింది. అందాలకు చిన్న వస్త్రం అడ్డుగా ఉంచి రచ్చ చేసింది. శ్రీ రెడ్డి పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…