Sri Reddy : టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి అందరి నటీనటుల మాదిరిగానే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుని తన ప్రతిభ నిరూపించుకోవాలని వచ్చింది. కానీ దురదృష్టవశాత్తూ అవకాశాల పేరుతో కొంతమంది చేతిలో మోసపోయింది. దీంతో అప్పట్లో ఫిల్మ్‌ఛాంబర్ ముందు ఆమె అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం రేపిన శ్రీరెడ్డి దగ్గుబాటి అభిరామ్ తో పర్సనల్ గా దిగిన ఫోటోలను బయటపెట్టి హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ వంటి వాటిలో వంటల వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. శ్రీరెడ్డి వంట చేసేప్పుడు కూడా ఆ అందాల ఆరబోత ఎక్కువగానే ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి నల్లకోడి పులుసు వండింది. ఇందులో చింతకాయ వేసి వండితే ఆ రుచి మరోలా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు మధ్య మధ్యలో కొన్ని బూతు పదాలు కూడా వాడుతూ నానా రచ్చ చేసింది. నల్లనాగు కోడి పులుసు తింటే మీ నాగు బాగా పనిచేస్తుంది అంటూ జోకులు వేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఈమధ్య తానే స్వయంగా వంటలు చేసి వాటిని పంచుకుంటుంది. అప్పుడప్పుడు శ్రీరెడ్డి రెస్టారెంట్స్‌కి వెళ్లి అక్కడ వంటకాలకు సంబంధించిన రివ్యూ ఇస్తుంటుంది. ఇక ఇటీవల శ్రీరెడ్డి పెదవి సరిగా లేకపోవడంతో తాను సర్జరీ చేసుకున్నానని చెప్పింది. అంతే కాకుండా తాను ఇండస్ట్రీ కోసం లైపో సర్జరీ కూడా చేసుకున్నానని చెప్పింది. తాను ఏదీ దాచుకోవడం లేదని.. కానీ సర్జరీ చేసుకున్నా ఎవరూ చెప్పరని తెలిపింది. ప్రస్తుతం యూట్యూబ్ ద్వారానే డబ్బు సంపాదిస్తున్న ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ రేంజ్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…