Nagarjuna : నాగార్జున రంగేసుకొని.. వాళ్ళు చెప్పినట్టు చేస్తాడు.. బిగ్ బాస్ పై శ్రీరెడ్డి కామెంట్స్..!

Nagarjuna : బిగ్ బాస్.. ఎంత పాపులర్ షోనో.. అంతే వివాదాస్పదం అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అంతా బిగ్ బాస్ షోను ఎంజాయ్ చేస్తుంటారు. ఇదే క్రమంలో దీన్ని వ్యతిరేకించే సంప్రదాయవాదులున్నారు. సీపీఐ నారాయణ లాంటి వారైతే బిగ్ బాస్ ను బ్రోతల్ హౌస్ అనేశాడు. ఇటీవల బిగ్ హౌస్ లో ఉన్న వాళ్లకు గుండు కొట్టించండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఒకప్పుడు పలు వివాదాలు, సంచలనాలతో బాగా పాపులర్ అయిన ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి బిగ్ బాస్ ను వ్యతిరేకిస్తోంది.

అప్పట్లో ఫిల్మ్‌ఛాంబర్ ముందు అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో సంచ‌ల‌నం రేపిన శ్రీరెడ్డి ద‌గ్గుబాటి అభిరామ్ తో ప‌ర్స‌న‌ల్ గా దిగిన ఫోటోల‌ను బ‌య‌ట‌పెట్టి హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో యూ ట్యూబ్ వీడియోలు చేసుకుంటూ బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె తెలుగు బిగ్ బాస్ షో గురించి హాట్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా ? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది. చస్తే బిగ్ బాస్ కు వెళ్లను అని స్పష్టం చేసింది. బిగ్ బాస్ కు వెళ్లి పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చింది.

Nagarjuna

నాలుగు రాళ్లు వెనకేసుకొని ఇల్లు కొనుక్కోగలరేమో కానీ.. పరువు, క్యారెక్టర్ పోగొట్టుకొని బయట నిలబడిన ఎంతో మంది ఉన్నారని.. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా తాను బిగ్ బాస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని.. నాగార్జున అసలు ఎలా ఒప్పుకొని ఈ షో చేస్తున్నారో అంటూ విమర్శించింది. నాగార్జున మీసాలకు, జుట్టుకు రంగు వేసుకొని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్లు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా ? అని ఘాటుగా ప్రశ్నించింది. ప్రస్తుతం నాగార్జునపై, బిగ్ బాస్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాగార్జున దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM