Sreemukhi : బుల్లితెర యాంకర్, గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా తన మాటలతో ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. కేవలం బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా తన హవా ఏంటో నిరూపించుకుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కాబోయే వాడి గురించి అసలు నిజం బయట పెట్టింది.
తొలిసారిగా అదుర్స్ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. వెండితెరపై పలు సినిమాలలోనూ నటించింది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటోంది.
ఇదిలా ఉండగా తాజాగా యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న సర్కార్ అనే గేమ్ షోలో శ్రీముఖి పాల్గొన్నది. అందులో ప్రదీప్ శ్రీముఖిని నీకు ఎలాంటి అబ్బాయి కావాలని ప్రశ్నించగా.. వెంటనే శ్రీముఖి మంచి జాబ్ చేసే వ్యక్తి కావాలని, అంతే కాకుండా బాగా డబ్బులు, అందం ఉండాలని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.
కాగా శ్రీముఖి ఇటీవల తన సోదరుడితో కలిసి ఓ కొత్త కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే అవినాష్ పెళ్లిలోనూ సందడి చేసింది. ఆ తరువాత అతను, ఇంకొందరు స్నేహితులతో కలిసి పబ్‌లో రచ్చ చేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…