Sreemukhi : టీఆర్‌పీ రేటింగ్స్ పెంచడం కోసం బుల్లితెరలో అనేక ఐడియాలను ఫాలో అవుతూ ఉంటారు దర్శక నిర్మాతలు. ఇందులో ముందు ఉండేది లవ్ ట్రాక్‌లు, డబుల్ మీనింగ్ డైలాగులు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం అదేవిధంగా విడుదల చేస్తూ ఉంటారు. బుల్లితెర లేడీ యాంకర్లు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయిపోతున్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడానికి కూడా భయపడడం లేదు.
డబుల్ మీనింగ్ డైలాగులను మాట్లాడడంలో ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీముఖి. జాతి రత్నాలు షోకి శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. శ్రీముఖితోపాటు ఎమ్మాన్యుయెల్, పంచ్ ప్రసాద్, నూకరాజు కూడా తమదైన స్టైల్‌లో కామెడీని పండిస్తూ ఉంటారు. ఈ షో ద్వారా అప్ కమింగ్ కమెడియన్స్ కు అవకాశం కల్పిస్తున్నారు. స్టాండప్ కామెడీ చేసేందుకు వచ్చిన వారిలో కొంతమంది హద్దులు దాటుతూ డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారు. ఈ జాతిరత్నాలు కార్యక్రమంలో ఒక అమ్మాయి లేచి నా పేరు మణిమాలిక అని చెప్తుంది.
దానితో నూకరాజు నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక నిన్న పీకాను కోడి ఈక అని కామెడీ చేస్తాడు. దానితో శ్రీముఖి అందుకొని నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక.. పోరా ఎర్రి.. అని అంటుంది. ఆ తర్వాత ఏ పదం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. మిగతా వారంతా తర్వాత రాబోయే పదం అర్థం చేసుకొని పగలబడి నవ్వుకున్నారు.
తర్వాత పదం ఎక్కడ అనేస్తుందో అని భయపడి శ్రీముఖి అడ్డుకుంటూ ఇమ్మాన్యుయేల్ నీ పేరు మణిమాలిక నీ పేరు మణిమాలిక ప్రసాద్ అన్న ఆస్పత్రికి వెళ్లాడు ఆరోగ్యం బాగోలేక అంటూ అడ్డుకట్ట వేస్తూ టాపిక్ ను డైవర్ట్ చేశాడు. ఇలా పంచు డైలాగులు వాడుతూ యాంకర్ శ్రీముఖి హద్దులు దాటిందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…