Sreemukhi : బుల్లితెర రాములమ్మగా పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంది. ఈమె ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెరపై, వెండితెర పై ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి తన బోల్డ్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో బంగారు రంగు లంగా ఓణీ ధరించి, జడలో మల్లెపూలు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా, ఎంతో అందంగా ఉండడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫోటో చూసిన నెటిజన్లు ఏమున్నవె పిల్ల ఏమున్నవే అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. జడలో మల్లెపూలు పెట్టుకుని మత్తెక్కించే కళ్ళతో శ్రీముఖి ఎంతో అందంగా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది మాస్ట్రో, క్రేజీ అంకుల్స్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…