Sreemukhi : ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్లుగా రాణిస్తున్నారు. అందులోనూ కొందరైతే అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీముఖి. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. చంద్రబింబం లాంటి అందమైన రూపం శ్రీముఖి సొంతం. తరచుగా ఆమె షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా శ్రీముఖి బ్లాక్ కోట్, సిల్వర్ కలర్ మిడ్డీ ధరించింది. బ్లాక్ కోట్ బటన్స్ విప్పేసి లోపల దాగున్న బ్రా అందాలతో శ్రీముఖి మెస్మరైజ్ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో శ్రీముఖి చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
వివిధ యాంగిల్స్ లో క్లీవేజ్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న విధానం అదుర్స్. బ్లాక్ బ్రాలో శ్రీముఖి ఈ విధంగా రెచ్చిపోవడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆహాలో డాన్స్ ఐకాన్ షో కోసం శ్రీముఖి ఇంత హాట్ గా ముస్తాబైంది. ప్రస్తుతం శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీముఖి ఇలా ఎక్స్ పోజింగ్ చేయడం కొందరి నెటిజన్లకు నచ్చడం లేదు. మరికొందరు మాత్రం శ్రీముఖి గ్లామర్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…