Sithara : సెలబ్రిటీలే కాదు సెలబ్రిటీల పిల్లలు కూడా ఇటీవల నెటిజన్స్‌ని తెగ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. చిన్న వయస్సులోనే వారిలోని టాలెంట్, యాక్టివ్‌నెస్ చూసి మైమరచిపోతున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ అయితే ఇప్పటికే వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక మహేష్ గారాల పట్టి సితార కూడా విజయ్- వంశీ పైడి పల్లి సినిమాతో వెండితెర డెబ్యూ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది. అయితే అంతకుముందే సర్కారు వారి పాట పెన్నీ సాంగ్‌లో కనిపించి అలరించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఫోటోస్.. ఫ్యామిలీ ఫోటోస్.. డ్యాన్సింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. కేవలం ఇన్స్టాలోనే కాకుండా.. ఏ అండ్ ఎస్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. చిన్న పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆ మధ్య మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట నుంచి కళావతి పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది. అప్పుడప్పుడూ తన తండ్రి సినిమాల పాటలు కూడా పాడుతూ అలరిస్తూ ఉంటుంది.
సర్కారు వారి పాట సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్‌లో మహేశ్ మాస్ స్టెప్పులకు తోడు ఆయన కూతురు ఎంట్రీతోనే చేసిన డాన్స్.. ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది. ఫారిన్ లేడీ గ్రూప్‌తో సూపర్ స్టార్ డ్యాన్స్ చేస్తుంటే.. మరో గ్రూప్ లీడ్ డ్యాన్సర్ గా సూపర్ డాటర్ స్టెప్పులేసింది. ఇలా తండ్రీ కూతుళ్లను ఒకే పాటలో చూసి మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోయారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా సితార ట్రెడిషనల్ లుక్‌లో ఓ బ్యూటిఫుల్ ఫోటోషూట్ చేయించుకుంది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. అని అచ్చమైన తెలుగులో చెప్పింది. ఆ వీడియోలో సితార ఏంజెల్‌లా కనిపిస్తోంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సితూ పాప పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…