Shriya Saran : శ్రియ సరన్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, హిందీ భాషలలో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ రచ్చ చేస్తోంది. ఈ మధ్య శ్రియ ఇచ్చే అప్‌డేట్స్‌కి కుర్రకారు మతులు పోతున్నాయి. ఆ మధ్య కూతురు పుట్టినట్లు శ్రియా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా తన కుమార్తె రాధతో వెకేషన్‌లో సందడి చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది శ్రియ. ఈ బ్యూటీ తన భర్త ఆండ్రీ కోషీవ్, కూతురు రాధతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తోంది. గ్రీన్ కలర్ స్విమ్ సూట్ ధరించి బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వెళుతుంది శ్రియ. భర్తతో కలిసి నీళ్లలో మునిగి ఉన్న సెల్ఫీలను షేర్ చేస్తూ ఒక స్టోరీలో ‘లవ్ అండ్ హ్యాపినెస్ టూ యూ ఆల్’ అని ‘గ్రేట్‌ఫుల్’ అని స్మైలింగ్ ఫేస్ ఉన్న ఎమోజీతో మరొక స్టోరీలో క్యాప్షన్ ఇచ్చింది.
తల్లి ప్రమోషన్ అందుకున్న శ్రియ ఆ మధుర క్షణాలను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం)లో నటించింది. దృశ్యం హిందీ వెర్షన్‌లో తన అద్భుతమైన నటనతో బాలీవుడ్‌లో ప్రశంసలు దక్కించుకుంది శ్రియా సరన్. మరోవైపు రీసెంట్‌గా ఈ భామ గమనం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…