Shilpa Shetty : హీరోయిన్స్ అప్పుడప్పుడు తాము ధరించే డ్రెస్ ల కారణంగా అవస్థలు పడుతుంటారు. అసౌకర్యంగా ఉండే డ్రెస్‌లను ధరించి వాటిని సర్దుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. ఇక బయట గాలి ఎక్కువగా ఉంటే.. అలాంటి సమయంలో వదులుగా ఉన్న డ్రెస్‌ను ధరిస్తే.. అంతే సంగతులు.. ఆ డ్రెస్ గాలికి లేచిపోతుంది. సరిగ్గా శిల్పాశెట్టికి కూడా ఇలాగే జరిగింది.
శిల్పాశెట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. తన భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో ఈమె పేరు కూడా బాగానే వినిపించింది. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉండగా.. శిల్పాశెట్టి మాత్రం తన పనుల్లో తాను నిమగ్నమైంది. ఇక తాజాగా ఆమెకు అందరి ముందు తీవ్ర ఇబ్బంది కలిగింది. అందుకు కారణం.. ఆమె ధరించిన డ్రెస్ అని చెప్పవచ్చు.
ఆమె గ్లామర్ షో చేస్తూ ఫొటోలకు పోజులు ఇవ్వబోయింది. అయితే అదే సమయంలో గాలి బలంగా వీచింది. దీంతో ఆమె డ్రెస్ మొత్తం లేచి పోయింది. ఆ సమయంలో కెమెరాలు క్లిక్‌మనిపించాయి. వీడియోలు తీశారు. ఆ వీడియోల్లో ఒకటి వైరల్‌గా మారింది.
అలా డ్రెస్ పైకి లేవగానే శిల్పాశెట్టి వెంటనే పక్కకు తిరిగింది. ఆ తరువాత మళ్లీ ఫొటోలకు పోజులు ఇచ్చింది. ఇక అలాంటి డ్రెస్ వేసుకోవడం ఎందుకు.. ఇబ్బందులు పడడం ఎందుకు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…