Shalini Pandey : విజయ్ దేవరకొండ, షాలినీ పాండే.. హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. అర్జున్ రెడ్డి. ఈ సినిమా 2017లో విడుదల కాగా.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే హిందీలో దీన్ని కబీర్ సింగ్‌గా రూపొందించారు. అక్కడ కూడా ఈ సినిమా హిట్ అయింది. అయితే ఈ మూవీ వల్ల విజయ్ దేవరకొండ స్టార్ డమ్ సంపాదించాడు. కానీ.. హీరోయిన్ షాలినీ పాండేకు మాత్రం ఈ సినిమా వల్ల పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు. ఒకటి, రెండు సినిమా చాన్స్‌లు వచ్చినా.. ఆ మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో షాలినీ పాండే కెరీర్ అలా ఆగిపోయింది.
అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ముద్దుగా బొద్దుగా కనిపించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు చాలా స్లిమ్ అయింది. ఏకంగా యాబ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఈమె తాజాగా దిగిన ఫొటోను షేర్ చేసింది. అందులో ఈమె ఎంతో ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపిస్తుండడం విశేషం. అలాగే ఎద అందాలను ప్రదర్శించింది. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది.
కాగా సినిమాల విషయానికి వస్తే షాలినీ పాండే ప్రస్తుతం జయేష్ భాయ్ జోర్దార్, మహారాజా అనే రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. ఇవి త్వరలో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…