Samantha : ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా సమంత ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే అనేక సార్లు ఆమె వెకేషన్‌లకు వెళ్లి వచ్చింది. ఇక తాజాగా మరోసారి ఆమె వెకేషన్‌కు వెళ్లింది. కేరళలో ప్రస్తుతం ఆమె అథిరప్పిల్లి వాటర్ ఫాల్స్ వద్ద వెకేషన్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె రెడ్, పింక్ కలగలిపిన డ్రెస్ ధరించి అలరించింది.
తన లేటెస్ట్ వెకేషన్ తాలూకు ఫొటోలను షేర్ చేసిన సమంత వాటికి ఓ కాప్షన్‌ను కూడా పెట్టింది. లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూ పోతూ ఉండాలి.. అని ఆమె కాప్షన్ పెట్టింది. ఇక సమంత తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సినిమాల విషయానికి వస్తే సమంత పలు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఈమె నటించిన కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుండగా.. త్వరలోనే యశోద, శాకుంతలం అనే సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…