Shalini Pandey : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి సినిమాతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ సినిమాతో ఏ స్థాయిలో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రీతి పాత్రతో యువకుల మనసులను దోచుకుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో ట్రెడిషినల్ లుక్ తో కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత రొమాన్స్ తో బోల్డ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అయితే ఈ అమ్మడు తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది.
మహానటి సినిమాలో చిన్న పాత్ర చేసిన ఈ భామ తమిళంలో 100 పర్సెంట్ లవ్ రీమేక్‌లో కూడా నటించింది. ఇక జీవా గొరిల్లా, కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లోనూ షాలిని పాండే కనిపించింది. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇటీవల స్లిమ్‌గా మారి వేడెక్కించే ఫోటోలతో సెగలు పుట్టిస్తోంది. ఆ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాజాగా షాలినీ పాండే డెనిమ్ షార్ట్స్, బ్లూ కలర్ నెక్ టాప్ ధరించి ఎద అందాలను యథేచ్ఛగా ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. షాలినీ స్టన్నింగ్ లుక్స్ చూసి వావ్.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్‌తో కలిసి జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు మహారాజా సినిమా కూడా చేస్తోంది. అయితే అర్జున్ రెడ్డి అనంతరం షాలినీకి మళ్ళీ ఆ రేంజ్ లో హిట్టు పడలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినప్పటికీ పెద్ద సినిమాల్లో ఆఫర్స్ రాలేదు. మహానటి సావిత్రి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించిన అనంతరం ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కనిపించింది. మధ్యలో 118, ఇద్దరి లోకం ఒకటే సినిమాలు ఫరవాలేదనిపించే విధంగా రిజల్ట్ ను అందుకుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…