Shaddha Das : సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో సహజంగానే ఫాలోవర్లు ఎక్కువగా ఉంటారు. ఇక హీరోయిన్లకు అయితే భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. అలా అధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న హీరోయిన్లలో శ్రద్ధా దాస్ ఒకరు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ఫొటోషూట్‌లు చేస్తూ వాటిని తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటుంది.
శ్రద్ధా దాస్ సహజంగానే ఎలాంటి సందర్భం లేకున్నా గ్లామర్‌ను ఒలకబోస్తుంటుంది. ఇక ఫొటోషూట్స్, ఫ్యాషన్ ట్రెండ్స్ పేరిట ఈ అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. వెకేషన్స్‌లో అయితే బికినీల నుంచి దిగదు. ఈ క్రమంలోనే తాజాగా శ్రద్ధా దాస్ తన అందాలన్నింటినీ ఆరబోస్తూ బికినీలో కనుల విందు చేసింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
ఆరెంజ్, బ్లాక్ కలర్ బికినీలో అందాలన్నింటినీ ఆరబోస్తూ శ్రద్ధా దాస్ దిగిన ఫొటోలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. వాటిల్లో ఈ అమ్మడి అందాలకు మతులు పోతున్నాయి. ఆ ఫొటోలు చూపు తిప్పుకోలేకుండా ఉన్నాయి. దీంతో నెటిజన్లు కూడా ఈ ఫొటోలకు షాకవుతున్నారు. యువత ఈ ఫోటోలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
గోవాలో ఓ రిసార్ట్‌లో దిగిన ఫొటోలను శ్రద్ధా దాస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె అక్కడ హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. శ్రద్ధా దాస్ ఇటీవలి కాలంలో గ్లామర్ డోసును మరీ ఎక్కువగా పెంచేసింది. అయినప్పటికీ ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు అంతగా రావడం లేదు. మరి ముందు ముందు అయినా ఈమెకు చాన్స్‌లు వస్తాయా, రావా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…