సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఇటు నరేష్ అటు పవిత్ర.. మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర సహచరుడు సుచేంద్ర. తెర వెనుక కథను తెరపైకి తెస్తోన్న నాలుగు స్తంభాలాట గురించే ఇప్పుడు టాక్ అంతా.
గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కానీ, నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి.. భర్త.. పిలల్ని దూరం చేసుకుంది. ఇక నరేష్ గురించి అయితే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు. ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. దీంతో వాళ్ళు తమ రహస్య బంధం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.
అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లది అగ్రిమెంట్ డేటింగ్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు నెలకు రూ.25 లక్షలు డబ్బులు ఇవ్వాలి అని.
ఎప్పుడైనా ఆమెను వదిలేసినా.. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నా.. ఆమెకు రూ.50 కోట్లు ఇవ్వాలని అగ్రిమెంట్ రాయించుకున్నారట. ఇప్పటి వరకు వీళ్లది ఓల్డ్ లవ్ స్టొరీ అనుకుంటే.. ఇప్పుడు అగ్రిమెంట్ రిలేషన్ షిప్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అగ్రిమెంట్లు, కండిషన్స్ మేమెక్కడా వినలేదంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…