Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా భోళా శంకర్ సినిమా తెరకెక్కుతోంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో ఆయనతో తలపడటానికి బాలీవుడ్ నటుడు, కేజీఎఫ్ 2 విలన్ సంజయ్ దత్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దత్ తో సంప్రదింపులు జరపగా అందుకు సంజయ్ దత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఇప్పటికే చిరంజీవి కోసం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. గాడ్ ఫాదర్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ భోళా శంకర్ కోసం సంజయ్ దత్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…