Samantha : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా ఉన్న నాగ చైతన్య – సమంత జంట అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఇప్పుడు చై-సామ్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. అసలు వీళ్లు ఎందుకు విడిపోయారు ? మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జంట బ్రేకప్ చెప్పుకోవడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. పలు కారణాలు చెబుతున్నా వాటిలో నిజం లేదని తెలుస్తోంది.
అయితే చైతూతో అన్యోన్యంగా ఉన్నప్పుడు సమంత పలుచోట్ల టాటూలు వేయించుకుంది. మరి విడిపోయిన నేపథ్యంలో ఆ టాటూలు సమంత ఉంచుకుంటుందా, తీసేస్తుందా అనే చర్చ నడుస్తోంది. సమంత మూడు టాటూలు వేయించుకోగా, అవి మూడు కూడా చైతన్యకు సంబంధించిన కావడం విశేషం. మొదటగా తాను చైతుని కలిసిన ‘ఏం మాయ చేశావే’ సినిమాకు గుర్తుగా వీపుపై ‘వైఎంసీ’ అనే టాటూ వేయుంచుకుంది.
అంతేకాక ఆమె కుడి చేయి మీద రెండు యారో మార్కులు ఉంటాయి. అదే టాటూ చైకి కూడా ఉంటుంది. దీంతో పాటు సమంత తన రైట్ రిబ్‌పై ‘చై’ అనే టాటూ కూడా వేయించుకుంది. నడుము వెనుక భాగంలో మరొక పచ్చబొట్టు ఉంది, ఇది ఎరుపు రంగు గులాబీలా ఉంటుంది. దీని గురించి ఎవరికీ ఐడియా లేదు.
గతంలో దీపికా పదుకొణే కూడా తన చేతిపై టాటూ వేయించుకుంది. రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో ఉన్న సమయంలో అతని పేరు టాటూ వేయించుకుంది. విడిపోయిన తర్వాత చెరిపేసుకుంది. నయనతార కూడా ప్రభుదేవా టాటూ వేయించుకోగా, దానిని పాజిటివిటీగా మార్చేసింది. ఇలా సమంత కూడా తన టాటూలను మార్చేస్తుందా, చెరిపేస్తుందా అన్నది సస్పెన్స్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…