Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతనే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే సమంత గురించి దారుణంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే మొదట్లో కామ్‌గానే ఉన్న సమంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సదరు యూట్యూబ్ చానల్స్‌కు పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించనుంది.
సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. ఇక ఆమె తరఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ఆయా యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన కథనాలపై చర్యలు తీసుకోవాలని సమంత పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఇలాంటివన్నీ సినిమావాళ్లకు సహజమే అని.. కొంత కాలం అయితే అంతా సద్దుమణుగుతుందని.. అనవసరంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని.. కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు సమంతకు సూచించారట. అయినప్పటికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశగానే ముందుకు సాగుతుండడం విశేషం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…