Samantha : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై యావత్ కన్నడ నాడు తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. ఆయన అభిమానులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. రోజువారీలాగే ఎంతో చలాకీగా ఉండే ఆయన హఠాత్తుగా మరణించారనే నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల అందరూ షాక్‌కు గురవుతూ.. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కేవలం శాండిల్‌వుడ్‌కు చెందిన తారలేకాక.. యావత్ భారతీయ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అందరూ రాజ్‌కుమార్ మృతి పట్ల షాక్‌కు గురై విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా తాజాగా సమంత కూడా పునీత్ రాజ్ కుమార్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
పగిలిన గుండె ఎమోజీని జత చేస్తూ.. ఇంత త్వరగా వెళ్లిపోయారా.. బాధగా ఉంది.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. తోడుగా పునీత్ రాజ్‌కుమార్ ఫొటోను కూడా ఆమె ఆ పోస్టుకు జత చేసింది.
కాగా సమంత ప్రస్తుతం నాగచైతన్యతో విడిపోయాక ఎక్కువగా విహార యాత్రలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె దుబాయ్ లో పర్యటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…