Anasuya : బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్లలో అనసూయ స్టైలే వేరు. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఆమె ఎప్పుడూ యువతిలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ప్రతి ప్రోగ్రామ్ చేసినప్పుడల్లా కొత్త రకానికి చెందిన దుస్తులను ధరిస్తూ ఫ్యాషన్ గర్ల్ గా ఉంటోంది.
అనసూయ ఇటీవలే మా అసోసియేషన్ ఎన్నికల్లో ఈసీ మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు జరిగిన తీరు పట్ల, ఫలితాల పట్ల ఆమె అసంతృప్తిగానే ఉంది. తన అసహనాన్ని మీడియా ముఖంగానే ఆమె వెల్లడించింది.
కానీ మా ఎన్నికలను పక్కన పెడితే గ్లామర్‌గా కనిపించడంలో తనకు తానే సాటి అనిపించుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ ఫొటోషూట్ తాలూకు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అవి కుర్రకారును ఎంతో ఆకట్టుకుంటున్నాయి. వాటిని చూస్తే తట్టుకోలేని విధంగా ఉన్నాయి. ఆమె షేర్ చేసిన ఫొటోలకు పెద్ద ఎత్తున లైక్స్ రావడమే కాదు.. అవి వైరల్‌గా కూడా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…