Samantha : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో సమంత ఎంతగా యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ అమ్మడు గతంలో లేని విధంగా స్కిన్ షో చేస్తోంది. నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత గ్లామర్ డోసు పెంచింది. ఈ క్రమంలోనే తరచూ అందాల ఆరబోత చేస్తూ మరింత హీట్ పెంచుతోంది. లేటెస్ట్‌గా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన కవర్ ఫొటోషూట్ తాలూకు ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. అయితే సమంత తాజాగా ఓ పోస్ట్ కూడా పెట్టింది. అందులో ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో తన స్కిన్ టోన్‌పై తనకు అంతగా నమ్మకం ఉండేది కాదని.. అలాగే నటనలోనూ కాస్త బెరుకుదనం ఉండేదని చెప్పింది. అయితే చాలా సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు తనకు కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని.. కనుక ఇప్పుడు ఎలాంటి ప్రాతను చేసేందుకు అయినా సరే సిద్ధమని ప్రకటించింది. అలాగే దేనికైనా రెడీ.. అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో సమంత ఉద్దేశం ఏమిటా ? అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు.
ఇక ఈమె పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈమె నటిస్తున్న యశోద మూవీ ఆగస్టు నెలలో రిలీజ్ కానుండగా.. శాకుంతలం అనే మరో మూవీలోనూ ఈమె నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది చివరి వరకు రిలీజ్ చేస్తారని సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…