Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. పలు విషయాలపై ఆమె మై మామ్ సెయిడ్ అనే హ్యాష్ ట్యాగ్తో పలు కోట్స్ షేర్ చేస్తోంది. అలాగే మరికొన్ని మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తోంది సామ్. తన మానసిక పరిస్థితిని సమంత ఇలా వివరిస్తుందని కొందరు అంటున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఇతరులు చేసిన పనిని నువ్వు చేయాల్సిన అవసరం లేదు.. నీ జీవితానికి ఏది ముఖ్యమో ఆ పని చేయి” ..అంటూ సద్గురు వ్యాఖ్యలను పోస్ట్ చేసింది సామ్. దీనిపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. సమంత ఇప్పుడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. ఆమెకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
అక్కినేని నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత అనుహ్యంగా ఆ బంధానికి స్వస్తి చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో సామ్ పేరు మారుమోగిపోతోంది. విడాకుల తర్వాత ఏ మాత్రం అధైర్యపడకుండా సమంత తన పనులు తాను చేసుకుంటూ వెళుతోంది. ప్రస్తుతం సామ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టిందని.. వరుస ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది. సామ్ నటించిన శాకుంతలం విడుదలకి సిద్ధంగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…