Samantha : స‌మంత ఖాతాలో మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్.. హీరో ఎవ‌రో తెలిస్తే షాక‌వుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha &colon; ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ à°¸‌మంత‌&period; కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌à°²‌ను పోషిస్తూ టాప్ రేంజ్‌కి వెళ్లింది&period; ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత&period; ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్‌ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది&period; సిరీస్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో సామ్‌ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి&period; ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23253" aria-describedby&equals;"caption-attachment-23253" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23253 size-full" title&equals;"Samantha &colon; à°¸‌మంత ఖాతాలో à°®‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్&period;&period; హీరో ఎవ‌రో తెలిస్తే షాక‌వుతారు&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;samantha-bollywood&period;jpg" alt&equals;"Samantha reportedly signed for a big Bollywood movie " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-23253" class&equals;"wp-caption-text">Samantha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాలీవుడ్ యంగ్ హీరో à°µ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో à°¸‌మంత క‌నిపించ‌నుంది&period; మార్వెల్‌ సినిమాల రూపకర్తలు రూసో బ్రదర్స్‌ హాలీవుడ్ లో సిటాడెల్ పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు&period; ప్రియాంక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది&period; కాగా ఈ సినిమాకు ఇండియన్‌ వెర్షన్‌ నే వెబ్ సిరీస్‌గా రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్నారు&period; అయితే à°¸‌మంత à°®‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన‌ట్టు తాజాగా వార్త‌లు à°µ‌స్తున్నాయి&period; బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ రాబోయే ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు&period; ఈ సినిమా à°¨‌టీన‌టులు&comma; ఇతర వివ‌రాల‌కి సంబంధించి త్వ‌à°°‌లో ప్ర‌క‌ట‌à°¨ రానుంది&period; సమంత పేరు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది&period; వైవాహిక జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది&period; పుష్ప చిత్రంలో ఐట‌మ్‌ సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ చిన్నది అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది&period; ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్‌ చేసింది&period; ఈ పాటతో మొదలైన సమంత సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది&period; ఇప్పటికే తెలుగులో యశోద&comma; శాకుంతలమ్‌ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న సామ్‌ బీటౌన్‌లోనూ తన సత్తా చాటుతోంది&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM