Samantha : సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్తలను ప్రచురిస్తున్నాయి. అయితే సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమెకు రూ.200 కోట్లను భరణం కింద ఇచ్చేందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడట. కానీ ఆ మొత్తాన్ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే రూ.50 కోట్లను అయినా ఇవ్వాలని నాగచైతన్య అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా గత కొద్ది రోజుల నుంచి వీరు విడాకులపై మౌనంగానే ఉన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. కానీ సడెన్ గా వీరు విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…