Samantha Naga Chaitanya : నాగ చైత‌న్య‌, స‌మంత మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నారా..? అభిమానుల‌కు పండ‌గే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Samantha Naga Chaitanya &colon; నాగ చైత‌న్య‌&comma; à°¸‌మంత విడాకులు తీసుకుంటార‌ని ఎవ‌రూ కూడా ఊహించి ఉండ‌రు&period; ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్ల‌కే విడిపోవ‌డం అభిమానుల‌ని చాలా బాధిస్తోంది&period; అప్ప‌టి à°µ‌à°°‌కు ఎంతో ఆన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్ద‌రూ ఉన్న‌ట్లుండి విడిపోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డంపై ఫ్యాన్స్ à°¸‌హా సినీ లోకం ఆశ్చ‌ర్య‌పోయింది&period; అయితే వారిద్ద‌à°°‌రూ ఎందుకు విడిపోతున్నారో ఎక్క‌à°¡à°¾ à°¬‌à°¯‌ట‌కు చెప్ప‌లేదు&period; విడిపోయిన à°¤‌ర్వాత ఇద్ద‌రూ వారి వారి లైఫ్‌à°²‌ను లీడ్ చేస్తున్నారు&period; ఎక్క‌à°¡à°¾ ఒక‌రిపై à°®‌రొక‌రు à°¬‌హిరంగంగా విమ‌ర్శ‌లు చేసుకోలేదు&period; ఎవ‌à°°à°¿à°ª‌ని వారి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23245" aria-describedby&equals;"caption-attachment-23245" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23245 size-full" title&equals;"Samantha Naga Chaitanya &colon; నాగ చైత‌న్య‌&comma; à°¸‌మంత à°®‌ళ్లీ క‌à°²‌à°µ‌బోతున్నారా&period;&period;&quest; అభిమానుల‌కు పండ‌గే&period;&period;&excl; " src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;samantha-naga-chaitanya&period;jpg" alt&equals;"Samantha Naga Chaitanya may unite again for a movie " width&equals;"1200" height&equals;"719" &sol;><figcaption id&equals;"caption-attachment-23245" class&equals;"wp-caption-text">Samantha Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విడిపోయిన à°¸‌మంత‌&comma; నాగ చైత‌న్య వారి వారి ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు&period; à°²‌వ్‌స్టోరీ&comma; బంగార్రాజు సినిమాల‌తో నాలుగు నెల‌à°² గ్యాప్‌లోనే రెండు బ్లాక్ à°¬‌స్ట‌ర్ విజ‌యాల‌ను సాధించాడు నాగ చైత‌న్య‌&period; ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ థాంక్యూ&comma; లాల్ సింగ్ చ‌ద్ధా&period;&period; సినిమాలు ఈ ఏడాదిలోనే విడుద‌à°² కానున్నాయి&period; ప్ర‌స్తుతం ఈయ‌à°¨ వెంక‌ట్ ప్ర‌భు à°¦‌ర్శక‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు&period; ఇదిలా ఉండ‌గా నాగచైత‌న్య à°®‌రో ప్రాజెక్ట్‌ను à°ª‌ట్టాలెక్కించ‌నున్న‌ట్లు à°¸‌మాచారం&period; à°¸‌మంతతో ఓ బేబీ చిత్రాన్ని తెర‌కెక్కించిన నందిని రెడ్డి à°¦‌ర్శ‌క‌త్వంలో చైతూ ఓ సినిమా చేయాల‌ని అనుకున్నాడు&period; అందులో క‌థానాయిక‌గా à°¸‌మంత‌ని అనుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ వీళ్ళీద్ద‌రు విడాకులు తీసుకోవ‌డంతో ఈ ప్రాజెక్ట్‌కు పోస్ట్ పోన్ అయింది&period; అయితే నాగచైతన్యలను&comma; సమంతలను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం&period; చైతూ వైపు నుంచి సానుకూల స్పందన ఉందని&comma; సమంతని ఒప్పించే పనిలో నందినిరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తుందని సమాచారం&period; మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌ అవడంతోపాటు హాట్‌ టాపిక్‌గానూ మారింది&period; ఇది జరిగితే మాత్రం అభిమానుల ఆనందానికి అవ‌ధులు ఉండ‌à°µ‌నే చెప్పాలి&period; చైతూ&comma; సమంత కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు&period; ఏం మాయ చేశావె&comma; ఆటోనగర్‌ సూర్య&comma; మనం&comma; మజిలీ&period;&period; సినిమాలు చేశారు&period; మ్యారేజ్‌ తర్వాత మజిలీలో నటించారు&period; ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ని అందుకున్నారు&period; మరోవైపు ఓ బేబీలో సమంత కీరోల్‌ చేయగా&period;&period; నాగచైతన్య గెస్ట్ రోల్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM