Bhagyashree : ప్ర‌భాస్ తల్లి చెప్పిన హెల్త్ టిప్స్.. వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bhagyashree &colon; రాధే శ్యామ్ సినిమాలో ప్ర‌భాస్ à°¤‌ల్లిగా à°¨‌టించిన అల‌నాటి హీరోయిన్ భాగ్య శ్రీ&period; రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది&period; 32 ఏళ్ల క్రితం మైనే ప్యార్ కియాతో మెరిసిన ఆ మెరుపు మళ్లీ ఇప్పుడు తళుక్కుమంది&period; అది కూడా 53 ఏళ్ల ప్రాయం వచ్చినా&period;&period; చెక్కుచెదరని శరీర సౌష్టవం&comma; అందమైన సొగసుతో కనిపిస్తోంది&period; ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం&comma; ఆరోగ్యంగా జీవించడం బరువు తగ్గడంలో ముఖ్యమైన భాగం&period; అయితే బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరించే విషయానికి వస్తే&comma; మనలో చాలా మందికి ఏమి తినాలో తెలియక తికమక పడుతుంటారు&period; వారికి భాగ్య శ్రీ à°ª‌లు చిట్కాలు అందించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23239" aria-describedby&equals;"caption-attachment-23239" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23239 size-full" title&equals;"Bhagyashree &colon; ప్ర‌భాస్ తల్లి చెప్పిన హెల్త్ టిప్స్&period;&period; వెయిట్ లాస్ అవ్వాలంటే ఇలా చేయండి&period;&period;&excl;" src&equals;"http&colon;&sol;&sol;195&period;35&period;23&period;150&sol;&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;bhagyashree&period;jpg" alt&equals;"Bhagyashree told about health tips to reduce weight " width&equals;"1200" height&equals;"800" &sol;><figcaption id&equals;"caption-attachment-23239" class&equals;"wp-caption-text">Bhagyashree<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా &quest; అయితే వాటర్ వెజిటేబుల్స్ తినండి&period; మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం&period; మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి నీటి ప్రాధాన్యత చాలా ఉంది&period; నీటి ద్వారా ట్యాక్సిన్స్ తొల‌గించ‌à°¬‌à°¡‌తాయి&period; నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం&period; పొట్లకాయ&comma; బచ్చలికూర&comma; టొమాటో&comma; క్యాబేజీ&comma; దోసకాయ&comma; పాలకూర&comma; గుమ్మడికాయ వంటి కూరగాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది&period; ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది&period; ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి&period; ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి&period;&period; అని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైట్‌లో ఉన్నవారికి లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి సరైన కూరగాయలు అని భాగ్య శ్రీ à°¤‌à°¨ సోష‌ల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియ‌జేసింది&period; వారంలో ఏడు కూరగాయలను రోజుకు ఒకటి చొప్పున వండుకుని తింటే ఆరోగ్యానికీ మంచిది&period;&period; అందంగానూ ఉంటారు&period;&period; అని à°¤‌à°¨ అభిప్రాయాన్ని తెలియ‌జేసింది&period; పాన్‌ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే&period; 80&comma; 90లలో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ వెలుగు వెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు&period; రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించారు&period; ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అన్నీ పాత కథలు&comma; కాపీ స్క్రీప్ట్స్‌ వస్తున్నాయని అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు&period;<&sol;p>&NewLine;

Sunny

Recent Posts

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న…

Sunday, 16 February 2025, 9:55 PM