Samantha : తెలుగులో ‘ఏమాయ చేశావే’ సినిమాతో పరిచయమై కుర్రకారుని తనదైన మాయలో పడేసిన తమిళ పొన్ను సమంత. ఆచితూచి సినిమాలు చేస్తూ అలరిస్తూ వచ్చిన సమంత ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే కొద్ది రోజుల క్రితం నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు సంబంధించి ఎన్నో కథనాలు, రూమర్స్ వచ్చాయి. అన్నింటినీ ఓపికగా భరిస్తూ ముందుకు సాగుతోంది సమంత.
సమంత విడాకుల తర్వాత రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో చేయబోతుంది. కొత్త డైరెక్టర్ శాంతరూబన్ జ్ఞానశేఖరన్ డైరెక్షన్‌లో సమంత ఈ చిత్రాన్ని చేయనుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ఓ కొత్త చిత్రం చేస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాకు హరీష్ నారయణ్, హరి శంకర్ దర్శకత్వం వహించనున్నారు.
శ్రీదేవీ మూవీస్ కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అని తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అనేసరికి మన హీరోలు మొహం చాటేస్తారు. అలా అని మరీ చిన్నా చితక హీరోను తీసుకుంటే సమంత పక్కన బాగోదు. ఈ క్రమంలో మంచి హీరో కోసం వెతికే పనిలో పడ్డారు మేకర్స్. నవంబర్ లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…