Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత ఇటీవల తెగ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఇటు సినిమాలు అటు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. సమంత నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈక్రమంలో సమంత నటించిన శాకుంతలం, యశోదపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సమంత నటించిన పాన్ ఇండియా మూవీ యశోద ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే పౌరాణిక చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ఇటీవల సమంత సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ పెట్టినా వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ లో సమంతకు ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో పింక్ కలర్ డ్రెస్ ధరించి క్లీవేజ్ షోతో కేక పెట్టించింది. ఇందులో ఓరగా చూపులు చూస్తూ కేక పెట్టిస్తోంది. సమంత లుక్స్‌కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా, క్యూట్ హీరోయిన్‌గా పేరున్న సమంత అలియాస్ సామ్ ఏం చేసినా హల్‌చల్ అవుతుంటుంది. సోషల్ మీడియాలో విభిన్నరకాల పోస్టులతో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.
ఏమాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం యశోదతో బిజీగా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను మే 5 ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…