Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్న తరువాత ఎక్కువగా సమంతనే నిందిస్తున్నారు. ఆమె స్కిన్ షో చేయడం వల్లే విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని కొందరు అంటుండగా.. ఆమెకు పిల్లల్ని కనాలనే ఉద్దేశం లేదని.. అందుకనే అక్కినేని ఫ్యామిలీతో పొసగక ఆమె విడాకులు తీసుకుంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. అయితే నిజానికి సమంత గొప్పతనం గురించి చాలా మందికి తెలియదు.
మన దేశంలో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనేక మంది ఉన్నారు. అలాగే చాలా మందికి సరైన వైద్య చికిత్స లభించడం లేదు. కొందరికి చికిత్స చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ అందుకు భారీగా ఖర్చు అవుతుంది. అయితే ఇలాంటి వారందరినీ సమంత తన ప్రత్యూష సపోర్ట్ ద్వారా ఆదుకుంటోంది.
సమంత తాను సినిమాల ద్వారా సంపాదించే డబ్బుతోపాటు ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా, ఓపెనింగ్ లు చేసినా, ప్రొడక్ట్‌లకు యాడ్‌లు చేసినా.. వచ్చే దాంట్లో చాలా మొత్తాన్ని ఆ ఫౌండేషన్‌కే విరాళంగా అందిస్తుంది. ఈ క్రమంలోనే 2014లో ప్రత్యూష సపోర్ట్‌ను సమంత ప్రారంభించింది. దీని ద్వారా ఎంతో మందికి వైద్య, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అందుకని సమంతను నిందించే ముందు ఆమె చేసే గొప్ప పనులను ఒక్కసారి పరిశీలించండి. ఎవరి వ్యక్తి జీవితంలో అయినా సరే ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నింటినీ దాటుకుని సమంత ముందుకు సాగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..!
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…