Samantha : సమంత ఈ మధ్య కాలంలో చేస్తున్న రచ్చ మామూలుగా ఉండడం లేదు. తరచూ సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్న ఈ అమ్మడికి సినిమా అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇక తాజాగా మరోమారు సమంత తన గ్లామర్ ఫొటోలతో సందడి చేసింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ.. కింద వేసుకున్న బికినీ కాస్త కనిపించేలా ఈమె దిగిన లేటెస్ట్ ఫొటో వైరల్ అయింది. అయితే మొన్నీ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమంలో గ్రీన్ కలర్ డ్రెస్ ధరించి రచ్చ చేసింది. ఎద అందాలన్నింటినీ బయట పెట్టి షో చేసింది. దీంతో సమంత అందాల ఆరబోతను చూసి అందరూ షాకయ్యారు.
గతంలోనూ సమంత గ్లామరస్ షో చేసింది. కానీ ఇంత ఎక్కువగా చేయలేదు. నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచే ఈమె గ్లామర్ డోసును ఇంకాస్త పెంచిందనే చెప్పవచ్చు. తెల్లారితే చాలు.. సోషల్ మీడియాలో ఈమె పోస్టులే సందడి చేస్తున్నాయి. అయితే మొన్నీ మధ్య ఆమె వెళ్లిన అవార్డుల కార్యక్రమానికి చెందిన వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లో ఫొటోలు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా వీడియోనే హల్ చల్ చేస్తోంది. ఇందులో సమంత అందాలను చూసి యువత ముగ్ధులవుతున్నారు. ఈమె గ్లామర్ షోకు మైమరిచిపోతున్నారు.
కాగా సినిమాల విషయానికి వస్తే సమంత.. విజయ్ దేవరకొండతో కలసి ఖుషి అనే మూవీలో నటిస్తోంది. అలాగే యశోద అనే పాన్ ఇండియా మూవీలోనూ ఈమె యాక్ట్ చేస్తోంది. యశోద మూవీ ఆగస్టులో విడుదల కానుండగా.. ఖుషి మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…