Samantha : గత కొన్ని రోజుల నుంచి సమంత నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు నిజమంటూ నాగచైతన్య నేడు అధికారిక ప్రకటన చేశారు. నాగచైతన్య ఈ వార్త చెప్పగానే ఎంతో మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చేదు వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో స్వీట్ కపుల్ గా ఉండే వీరు విడిపోవటం అభిమానులకు నిజంగానే చేదు వార్తే. నాగచైతన్య విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగమైన పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. ఎంతో బాధ, నిస్పృహలో ఉన్న సమయంలో ఒక విషయం నాకు అర్థం అయింది. చివరికి ప్రేమ గెలుస్తుందనేది జగమెరిగిన సత్యం. కొందరు హంతకులు, నమ్మకద్రోహులు, దుర్మార్గులు ఉంటారు. ఎన్నో కుట్రలు చేసి కనబడకుండా ఉండడంలో వారికి వారే సాటి. అలాంటి వారు జీవితంలో నాశనం అవుతారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఇది మా అమ్మ నాకు చెప్పిన నిజం.. అంటూ తన స్టోరీని ముగించింది.
ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి విడాకుల ప్రకటన అనంతరం సమంత చేసిన ఈ పోస్ట్ ఎంతో బాధతో చేసిందని, తన అమ్మ చెప్పిన విషయాన్ని ఇలా విడాకుల తర్వాత బయట పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…