Samantha : సమంత సంపాద‌న ఎంతో తెలుసా.. ఆమె త‌న డ‌బ్బును ఎలా ఖ‌ర్చు చేస్తుందంటే..?

Samantha : కొన్ని కారణాల వలన అక్కినేని ఫ్యామిలీతో తెగదెంపులు చేసుకుంటూ నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది స్టార్ హీరోయిన్ సమంత. అప్పటి నుంచి తన పూర్తి ఫోకస్ ను సినీ కెరీర్ మీద పెట్టేసింది. అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన తర్వాత గ్లామర్ డోస్ ను పెంచుతూ వరుస ప్రాజెక్ట్స్ ను ఓకే చేస్తూ దూసుకుపోతోంది. దాదాపు యువ  హీరోలందరితోనూ నటించింది సమంత. చేతి నిండా సంపాదన ఉన్న హీరోయిన్లలో ముందు వరుసలో  ఉండేవారు ఎవరు అంటే మొదటిగా సమంత పేరు వినిపిస్తుంది.

ఏజ్ పెరుగుతున్నా క్రేజ్ తగ్గని హీరోయిన్ సమంత. ప్రస్తుతం సమంత క్రేజ్ పెరగడంతో తను నటించే  ఒక చిత్రానికి దాదాపు రూ.30 కోట్ల‌ వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అంతే కాకుండా యాడ్స్ తో మరియు తన సోషల్ మీడియా అకౌంట్ లో ప్రమోషన్స్ ద్వారా కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా కూడబెట్టుకుంది. మరి అంతా సంపాదనను సమంత ఏం చేస్తుందో తెలుసా. ఆ విషయాన్ని తెలుసుకుంటే క‌చ్చితంగా ఆశ్చర్యపోతారు.

Samantha

ప్రస్తుతం స‌మంత డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌డానికి సంబంధించి షాకింగ్ విష‌యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌మంత తాను సంపాదించిన సంపాదనలో అధిక శాతం విరాళాల రూపంలో ఖ‌ర్చు చేస్తుందని తెలుస్తోంది. స‌మంత చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చాలా కొద్ది మందికే తెలుసు. సమంత ప్ర‌త్యూష ఫౌండేష‌న్ ద్వారా  త‌న వంతుగా సేవను సమాజానికి అందిస్తుంది.

చిన్న పిల్లలను, వృద్ధులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటుంది సమంత. సమంత తన సంపాదనలో అధిక శాతం కొన్ని పౌండేషన్స్ కి విరాళంగా ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటుకుంటుంది. సమంత గురించి ఈ విషయం తెలుసుకున్న వారు సమంత చేసే పనికి ఇంప్రెస్ అయిపోతున్నారు. ప్రస్తుతం సమంత వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సమంత నటించిన శాకుంత‌లం, యశోద చిత్రాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళ చిత్రాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా దూసుకుపోతోంది సామ్.

కొన్ని కారణాల వల్ల సామ్ సోషల్ మీడియాకు  దూరంగా ఉంటుంది. మళ్లీ తమ క్రేజీ హీరోయిన్ ఇంతకూ ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM