Samantha : సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంతకు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 18.9 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే అటు సినిమాలతోపాటు ఇటు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతూ కూడా సమంత రెండు చేతులా సంపాదిస్తోంది. మరోవైపు తన సొంత బ్రాండ్ సాకీ ఉండనే ఉంది. దాంతో కూడా ఆదాయం వస్తుంది. అలాగే పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. దీంతో సమంత సినిమాల కన్నా ఇతర మార్గాల్లోనే ఎక్కువగా సంపాదిస్తుందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా సమంత రెండు కంపెనీలకు చెందిన ఉత్పత్తులకు చెందిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకునే వార్తలను అటుంచితే ఆమె మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఫ్రెండ్స్‌తో వెకేషన్‌లో ఉన్న ఆమె.. ఓవైపు ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఇలా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో సంపాదిస్తోంది.
ఇక ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్టుకు రూ.7 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. కాగా సమంత ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి, నయనతార నటిస్తున్న కాథు వాకుల రెండు కాదల్ అనే సినిమాతోపాటు తెలుగులో గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే మూవీలోనూ నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…