Samantha : ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో సమంత చేస్తున్న హంగామా మామూలుగా ఉండడం లేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఆమె రెండు చేతులా సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామర్ షోకు తెర లేపింది. ఆమె నాగచైతన్యతో కలసి ఉన్నన్ని రోజులూ మరీ ఇంతగా అందాలను ఆరబోయలేదు. కానీ చైతూతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత గ్లామర్ డోసు మరీ భారీగా పెంచింది. ఈ మధ్య కాలంలో అయితే వరుస పోస్టులతో అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
కాగా సమంత ఈ మధ్యే ఓ బ్రాండ్‌కు చెందిన బ్లాక్ బికినీని ధరించి ఫొటోలకు పోజులు ఇచ్చింది. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు అదే సిరీస్‌లోని ఇంకో ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయలేదు. కానీ బయటకు లీకైంది. ఇందులో ఆమె ఒక రేంజ్‌లో గ్లామర్ షో చేసింది. కింది భాగంలో ధరించిన క్లాత్ పీస్‌ను చూపిస్తూ రెచ్చగొట్టేలా పోజు ఇచ్చింది. అయితే ఈ ఫొటో బయటకు ఎలా వచ్చిందో తెలియడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే యశోద అనే ఇంకో మూవీలోనూ సమంత నటిస్తుండగా.. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. మరోవైపు త్వరలోనే ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందులో సమంత నటిస్తుందా.. లేదా.. అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ ఓ వైపు సినిమాలు, మరో వైపు యాడ్స్‌తో సమంత ఇప్పుడు చాలా బిజీగా ఉందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…