Sai Pallavi : పవన్ తో పల్లవి.. ఇద్దరు పవర్ స్టార్లు ఒకే స్క్రీన్ పై.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన న‌ట‌న‌తో అంద‌రినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీను రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి.

అయితే ఇటీవల సాయి పల్లవి తీసే సినిమాల కారణంగా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ క్రమంలోనే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Sai Pallavi

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ మూవీకే హైలెట్ అవుతాయి అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరు పవర్ స్టార్ లను ఒకే తెరపై చూడబోతున్నాం అన్నమాట. ఇది పవన్, పల్లవి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. అలాగే క్రిష్ వీళ్లిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. నిజంగా ఇది సాయి పల్లవి, పవర్ స్టార్ అభిమానులకు కేక పెట్టించే అప్డేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ నిజంగా సాయి పల్లవి హరిహర వీరమల్లులో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కి మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు జనాలు.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM