Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే. అయితే అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య కానీ దీనిపై స్పందించలేదు. ఎప్పుడు అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. కానీ చివరకు పుకార్లనే నిజం చేశారు. ఎప్పుడైనా సరే సెలబ్రిటీలు ప్రవర్తించే తీరును బట్టి అభిమానులకు ఆటోమేటిగ్గా వారి వ్యవహారశైలి తెలిసిపోతుంది. అది దాచేస్తే దాగదు. సమంత, నాగచైతన్య విషయంలోనూ ఇలాగే జరిగింది.
మొదట్నుంచీ సమంత శైలి అనుమానాస్పదంగానే ఉంది. తన పేరులో అక్కినేని తీసేసి ఒక్క ఎస్ అనే అక్షరాన్ని మాత్రమే ఉంచడంతో అప్పట్లో పుకార్లు మొదలయ్యాయి. ఇక క్రమ క్రమంగా అవే అనుమానాలు బలపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఇద్దరూ ఒక్క చోట కనిపించే వారు.. కానీ గత కొద్ది రోజులుగా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే సెలబ్రిటీలు కనుక వారు ఈ విషయాన్ని దాచలేరు. వీరే కాదు, ఎవరైనా సరే ఒక్కసారి ఇలాంటి విషయాలు వైరల్ అయ్యాయంటే ఆపతరం వాళ్ల వల్ల కాదు.
ఇక సమంత, నాగచైతన్య విషయంలోనూ పుకార్లు నిజం అయ్యాయి. అన్నీ దాచి పెట్టాలనుకున్నారు. కానీ ఎప్పటికప్పుడు మీడియా పసిగడుతూనే ఉంది. చివరకు మీడియా ఊహించిందే నిజమైంది. అయితే ఇకపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…